'షెడ్యూల్ విడుదల చేశాం..': మేఘాలయా బోర్డు ఎస్సెస్ఎల్సీ పరీక్షల ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: మేఘాలయ

మేఘాలయా బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎంబీఓఎస్‌ఈ) 2027 సంవత్సరానికి సంబంధించి ఎస్సెస్ఎల్సీ పరీక్షల టైమ్‌టేబుల్‌ను అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ mbose.in ద్వారా పూర్తి షెడ్యూల్‌ను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 నుంచి 16 వరకు ఒకే సిఫ్టులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.