తెలుగుదేశం పార్టీ విజయయాత్రలో కలిసొచ్చిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీను

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి కోటకు విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే బేబీనాయన ఘన స్వాగతం పలికారు. దర్బార్ మహల్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారి చేరికను కొందరి తప్పుడు ప్రచారాలను ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బలపేతానికి నియోజకవర్గంలో ఐక్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.