తరుణ్ తేజ్పాల్ పిటిషన్పై గోవా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

రిపోర్టర్: విజయ్ స్థలం: గోవా

లైంగిక దాడి కేసులో దోషిగా తేలుస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ దాఖలు చేసిన పిటిషన్పై గోవా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. 2013 నాటి ఈ లైంగిక దాడి కేసులో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చగా, హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.