యువతకు పెద్దపీట వేస్తూ విద్యుత్ రంగంలో దూసుకుపోతున్న వేదాంత పవర్
రిపోర్టర్: విజయ్
స్థలం: India
వికసిత్ భారత్ సాధన దిశగా దేశం ముందంజ వేస్తున్న తరుణంలో భారత విద్యుత్ రంగంలో తదుపరి తరం నాయకులను తీర్చిదిద్దేందుకు వేదాంత పవర్ యువ ప్రతిభను విశేషంగా ప్రోత్సహిస్తోంది. సంస్థ సీఈఓ రాజిందర్ సింగ్ అహుజా ఆధ్వర్యంలో క్యాంపస్ నియామకాల ద్వారా నూతన నిపుణులను ఎంపిక చేసి ఆరోహన్ ఇండక్షన్ కార్యక్రమం ద్వారా వారికి విస్తృత శిక్షణ ఇస్తున్నారు.