సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నటి సామ్ 80s లుక్స్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ప్రస్తుతం సోషల్ మీడియాలో 80s ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలు తమ ఫోటోలను ఏఐ సహాయంతో 80వ దశకం నాటి శైలిలోకి మారుస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ చిత్రంలో గాయత్రి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సామ్, తన సరికొత్త 80s లుక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.