మహాకాల్ ఆలయంలో భస్మ ఆర్తిలో పాల్గొన్న నితిన్ నబిన్

రిపోర్టర్: సురేష్ స్థలం: ఉజ్జయిని

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకా ఆలయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సందర్శించారు. పవిత్ర భస్మ ఆర్తిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజల సుభిక్షం కోసం ఆయన మహాకాల్‌ను వేడుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి వేద మంత్రోచ్ఛారణల మధ్య తీర్థప్రసాదాలు అందజేశారు.