సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి వేడుకలు: ఘన నివాళులర్పించిన నగర పోలీసు కమిషనర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినట్లు నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. ఈ ప్రత్యేక వేడుకల్ లో భాగంగా ఉక్ కు మనిషి సేవలను ఆయన స్మరించుకున్నారు. దేశ సమైక్యత కోసం పటేల్ చేసిన విశేష కృష కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులర్పించారని VizagCityPolice పేర్కొన్నారు.