పవన్ కళ్యాణ్ ను కలిసి ఆశీస్సులు అందుకున్న కార్పొరేటర్ విజయలక్ష్మి

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగరంలోని ఇరవై మొదటి డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అభివృద్ధికి అండగా నిలుస్తామని నాయకులు హామీ ఇచ్చారు.