బహుజనుల కోసం ఎవరితోనైనా పోరాడుతా కోడంగల్ గడ్డపై స్పష్టం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Kodangal
తాను ఎవరికో వదిలిన బాణం కాదని, అధికారం, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణమని కోడంగల్ గడ్డపై స్పష్టం చేశారు. బహుజనులు, యువకుల కోసం నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ లతోనైనా పోరాడటానికి సిద్ధమని ప్రకటించారు. తన పోరాటం ప్రజల హక్కుల కోసమేనని పునరుద్ఘాటించారు.