ఆస్కార్ రేసును కోల్పోయిన సెన్సేషనల్ మూవీ హనుమాన్ అంశ్

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న ‘హనుమాన్ అంశ్’ సినిమా ఆస్కార్ రేసును కోల్పోయింది. సరైన అవగాహన లేకపోవడం, చిన్న టీమ్ కావడంతో సెప్టెంబర్ 7 డెడ్‌లైన్‌ను మిస్ అయినట్లు నిర్మాత నమ్రతా సింగ్ తెలిపారు. త్రివిక్రమ్ సమర్పణలో సెప్టెంబర్ 18న ఈ చిత్రం తెలుగు వెర్షన్ విడుదల కానుంది.