జన్నారం మండల ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపిన గంగాధర్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రజలకు మీ24న్యూస్ ఆల్ఫా న్యూస్ రిపోర్టర్ గంగాధర్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు నిండాలని ఆకాంక్షించారు. మండల ప్రజలందరూ ఐక్యతతో ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.