హైదరాబాద్ లో తాగునీటి సరఫరా బంద్: ముప్ పై ఆరు గంటల పాటు నీటి కష్టాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్ లో ముప్ పై ఆరు గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. గండిపేట కాండ్యూట్ లో ఏర్పడిన లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్ మూడో తేదీ ఉదయం నుంచి నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం వరకు నీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని అధికారులు కోరారు.