క్యుంకీ సాస్ భీ కభీ बहू థీ సీసన్ 2 లోకి మిహిర్ రీఎంట్రీ!

రిపోర్టర్: నరేష్ స్థలం: India

ప్రముఖ టెలివిజన్ ధారావాహిక 'క్యుంకీ సాస్ భీ కభీ बहू థీ' సీజన్ 2 లో నటుడు అమర్ ఉపాధ్యాయ్ తిరిగి మిహిర్ విరానీ పాత్రలో నటిస్తున్నట్లు ఛానెల్ కొత్త ప్రోమో ద్వారా అధికారికంగా ప్రకటించింది. గణేష్ చతుర్ది కానుకగా ఈ రీఎంట్రీ ఉండటంతో అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. శాంతినికేతన్‌లోకి మిహిర్ మళ్లీ అడుగుపెట్టడం చాలా భావోద్వేగంగా ఉందని అమర్ ఉపాధ్యాయ్ తెలిపారు.