కేటీఆర్ రాజకీయ శకం ముగిసింది అంటూ మెట్టు సాయికుమార్ ఫైర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని, ఆయన రాజకీయ శకం ముగిసిపోయిందని టీపీసీసీ ఫిషరీష్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ చేసిన దుర్మార్గులను ప్రజలు ఎవరూ మర్చిపోలేదని, భవిష్యత్తులో రాజకీయంగా ఆయనను బొంద పెట్టడం ఖాయమని మెట్టు సాయికుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.