దేశ భవిష్యత్తు కోసం పెద్ద కలలు కనాలని యువతకు మోదీ పిలుపు
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
దేశ భవిష్యత్తును మార్చడంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు పీఐబీ ఇండియా వెల్లడించింది. రెండు వేల నేడు నాటికి వికసిత భారత్ నిర్మాణం తో పాటు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా అవతరించడం, ఒలింపిక్స్ నిర్వహణ మరియు చంద్రుడిపైకి భారతీయుడిని పంపడం వంటి లక్ష్యాలను సాధించేందుకు యువత పెద్ద కలలు కనాలని, తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని మోదీ ఆకాంక్షించినట్లు అధికారులు తెలిపారు.