బిగ్ బాస్ షోలో సిద్ధార్థ్ శుక్లా జ్ఞాపకాలను తలుచుకుని భావోద్వేగానికి గురైన మహి విజ్.
రిపోర్టర్: సునీల్
స్థలం: India
బిగ్ బాస్ 20 ప్రత్యేక సంచికలో భాగంగా ప్రసారమైన పాత జ్ఞాపకాల వీడియోలో దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా దృశ్యాలు చూసి నటి మహి విజ్ కన్నీటి పర్యమమయ్యారు. 20 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ వేదికపై ప్రదర్శించిన ఈ ఐకానిక్ మూమెంట్స్ ప్రేక్షకులను, కంటెస్టెంట్లను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. సిద్ధార్థ్-షెనాజ్ గిల్ బాండ్ చూసి ఆమె కంటతడి పెట్టారు.