అమృత్‌సర్‌లో పది కిలోల హెరావెన్ స్వాధీనం మరియు స్మగ్లర్ అరెస్ట్
రిపోర్టర్: రమేష్
స్థలం: Punjab
పంజాబ్ లోని అమృత్‌సర్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ రాకెట్‌ను కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఛేదించింది. ఒక ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి పది కిలోల హెరావెన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. విదేశీ స్మగ్లర్లతో సంబంధాలున్న ఈ నిందితుడి నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.