పలాస తొమ్మిదవ వార్డులో కూటమి అభ్యర్థి ఘన ప్రచారం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కూటమి నాయకులు ఇంటింటా ముమ్మర ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి తరఫున నాయకులు ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.