శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై ఆశీష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, అనుభవంతో మరింత మెరుగవుతాడని హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా, గిల్ ఇద్దరు వేర్వేరు ధృవాల లాంటి వారని, గిల్ తక్కువ మాట్లాడినప్పటికీ విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిరంతరం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతాడని నెహ్రా వెల్లడించారు.