দক্ষణాదిలో వర్షాలపై ఐఎండీ తాజా వాతావరణ హెచ్చరికలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భారతదేశం
దక్షిణ భారతదేశంలో రానున్న రోజుల్లో వర్షాల పరిస్థితి మారనుంది. ఆంధ్రప్రదేశ్, కేరళలో వర్షపాత లోటు కొనసాగుతుండగా, తెలంగాణ, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ 11 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచన ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.