ఇంగ్లాండ్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఆస్పత్రిలో చేరికలు భారీగా జంప్

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh / Telangana

ఇంగ్లాండ్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చర్ డా. రాజీవ్ జయదేవన్ వెల్లడించారు. ఆగస్టు నెలలో తొమ్మిది వందల యాభైగా ఉన్న ఆస్పత్రిలో చేరికలు సెప్టెంబర్లో నాలుగు వేల తొమ్మిది వందల ముై తొమ్మిదికి చేరాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో టెస్ట్ పాజిటివిటీ రేటు ఒకటి పాయింట్ ఆరు శాతం నుంచి ఎనిమిది శాతానికి పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.