కూటమి సునామీని తట్టుకుని నందికొట్కూరులో వైఎస్సార్సీపీ ఘన విజయం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నందికొట్కూరు

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో అధికార కూటమి హవా కొనసాగినప్పటికీ, నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ సంచలన విజయం సాధించిందని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు. మొత్తం ముప్ పై రెండు వార్డులకు గాను ఇరవై మూడు స్థానాలను కైవసం చేసుకుని పార్టీ పట్టు నిరూపించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికతో కేడర్ను సమన్వయం చేసుకుని ఈ గెలుపు సాధించినట్లు పేర్కొన్నారు.