వర్ధన్నపేట సీఐని మర్యాదపూర్వకంగా కలి和 ఏఎంసి చైర్మన్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట పోలీస్ సర్కిల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సంజీవరావును శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం అందిస్తామని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.