పంజాబ్‌లో బీజేపీ మరియు ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Pathankot
పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ పరిధిలోని పాంగోలి చౌక్ వద్ద నషా ముక్త్ పంజాబ్ యాత్ర సందర్భంగా బీజేపీ మరియు ఆప్ కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున గొడవకు దిగడంతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.