తెలంగాణలో కరువు పరిస్థితులపై రేవంత్ రెడ్డి సర్కార్ పై కేటీఆర్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: సురేష్
స్థలం: Adilabad
తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ లో జరిగిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎకరానికి వేల రూపాయల రైతుబంధు చెల్లించాలని డిమాండ్ చేశారు.