రైతన్న కంటిపాపల్లో కన్నీటి సుడులు తిరుగుతున్న వేళ

రిపోర్టర్: katikapalli perumal స్థలం: నగరి

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతులకు భూమిపై హక్కు కల్పిస్తూ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్పుస్తకాలను నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతుల భూముల హక్కులను పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పారదర్శకంగా భూ రికార్డులు అందిస్తున్నామని ఆయన తెలిపారు.