న్యూజిలాండ్ పర్యటన కోసం కోచింగ్ సిబ్బందిని విభజించనున్న బీసీసీఐ
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
ఈ ఏడాది చివర్లో జరగనున్న న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిజీ షెడ్యూల్ కారణంగా కోచింగ్ సిబ్బందిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సహా పలువురు కోచ్‌లు టెస్ట్ మరియు వన్డే జట్లకు వేర్వేరుగా సేవలందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.