22-ఏ భూసమస్యలపై ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ వెల్లడి
రిపోర్టర్: రమేష్
స్థలం: Telangana
భూసమస్యలపై ప్రజలకు వరుసగా ఉపశమన నిర్ణయాలు తీసుకుంటున్నది ప్రజా ప్రభుత్వమని తెలంగాణ కాంగ్రెస్ స్పష్టం చేసింది. న్యాయమైన ఏ ఒక్క సెంటు భూమి విషయంలో కూడా ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, భవిష్యత్తులో కూడా పెట్టబోదని ఆ పార్టీ వెల్లడించింది. ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని అధికారులు పేర్కొన్నారు.