అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భారీ డిస్కౌంట్లు
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
అక్టోబర్ 8 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా పది శాతం తక్షణ తగ్గింపు లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని, పాత ఫోన్లను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.