ఆర్ఆర్ఆర్-2 సీక్వెల్ పై టాలీవుడ్ లో తీవ్ర చర్చ!
రిపోర్టర్: రాము
స్థలం: Telangana
ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని సంగీత దర్శకుడు కీరవాణి సంకేతాలు ఇవ్వడంతో టాలీవుడ్ లో చర్చ మొదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నిజజీవితంలో మంచి స్నేహితులైనప్పటికీ, గతంలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్స్ మరియు రాజమౌళి పడ్డ మానసిక అశ్రాంతి దృష్ట్యా వీరిద్దరూ మళ్లీ కలిసి ఆర్ఆర్ఆర్-2 లో నటిస్తారా అనేదానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.