ఢిల్లీ భవన కూల్చివేత ఘటనలో కార్మికుల దుర్మరణం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో జరిగిన భవన కూల్చివేత ప్రమాదంలో పరమ్‌లాల్ కోరి, సురేందర్ సింగ్ అనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం నాలుగు రోజుల క్రితమే ఆ పీజీ ఫెసిలిటీలో చేరిన పరమ్‌లాల్ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.