కాంగ్రెస్ మర్చంట్ సెల్ చైర్మన్ గందే ప్రవీణ్కు ఘన సన్మానం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

కాంగ్రెస్ మర్చంట్ సెల్ చైర్మన్గా నియమితులైన గందే ప్రవీణ్ను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రజలకు సేవలు అందిస్తూ మరింత గుర్తింపు పొందాలని, భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రముఖులు, నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలిపారు.