గురుకులాల గాడితప్పిన పాలన: ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
ఎస్సీ గురుకులాల్ లో అర్హత గల సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, తప్పు జరిగితే మాత్రం సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కీలక పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వకుండా ఇన్చార్జులతోనే పాలన సాగిస్తున్నారని, పర్యవేక్షణ లోపం పేరిట సస్పెన్షన్లు వేయడం సరికాదని గురుకుల టీచర్లు మండిపడ్డారని హైదరాబాద్ వర్గాలు తెలిపాయి.