మల్లారెడ్డి విద్యాసంస్థలకు ఈ నెల 30న సెలవు ప్రకటన

రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి స్థలం: నెల్లూరు అర్బన్

టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ నటిస్తున్న నూతన చిత్రం ఆదర్శ కుటుంబం సినిమా ఈ నెల ముప్పైవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సినిమా విడుదల రోజైన ఆ రోజున తమ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్మన్ ప్రీతి రెడ్డి అధికారికంగా ప్రకటించారు.