శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఏపీ నేతల శుభాకాంక్షలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Andhra Pradesh

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ సంస్థాపన కోసమే శ్రీకృష్ణ భగవానుడు అవతరించారని, భగవద్గీత ద్వారా మానవాళికి కర్తవ్యాన్ని బోధించిన జగద్గురువు ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.