హోರ್ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు, గుర్తు తెలియని నౌకపై దాడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

స్ట్రాటజిక్ హోర్ముజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న నౌకపై గుర్తుతెలియని క్షిపణి దూసుకువచ్చి తాకినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, జలసంధిని వెంటనే తెరిచేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా షరతులకు తలొగ్గితేనే పునరుద్ధరణ ఉంటుందని హెచ్చరించడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.