ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన సుచిక తరియల్
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సుచిక తరియల్‌ను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అభినందించారు. దేశానికి ఇది చారిత్రాత్మక విజయమని కొనియాడారు.