యువత భవితకు భరోసానిస్తూ కూటమి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీకాకుళం

సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువయ్యాక యువత భవితకు భరోసానిస్తూ ఉద్యోగాల భర్తీని ఆరంభించింది. టీచర్, పోలీస్ జాబ్స్ వేలాదిగా రిక్రూట్ చేయగా, తాజాగా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.