సెప్టెంబర్ 24న థియేటర్లలో 'ది ప్యారడైజ్' అంచనాలు భారీగా ఉన్నాయి

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మేకర్స్ మాట్లాడుతూ, ఇదొక రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం అని, ప్రేక్షకులకి అడ్రినలిన్ పంపింగ్ హై ఇచ్చే అనుభూతిని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.