లామినే యమాల్‌పై వస్తున్న తప్పుడు వార్తలపై క్లారిటీ
రిపోర్టర్: అశోక్
స్థలం: World
ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు లామినే యమాల్ తన తండ్రి మౌనిర్ నస్రావితో మాట్లాడటం మానేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ఫేక్ ఫ్యాన్ పేజీల ద్వారా ఈ తప్పుడు సమాచారం సృష్టించబడిందని తేలింది. తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టమైంది.