'రూ.104 కోట్లతో ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ': భక్తుల కోసం 32 ఈవీ బస్సులు అందజేత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Tirupati
తిరుమలలో భక్తుల సౌకర్యార్ధం రూ.104 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించారు. భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో రిలయన్స్ మరియు భారత్ బయోటెక్ సంస్థలు సంయుక్తంగా 32 ఈవీ బస్సులను విరాళంగా అందించాయి. ఆధ్యాత్మిక కేంద్రంలో పర్యావరణ పరిరక్షణకు, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.