అమెరికా ఫుట్‌బాల్ స్టార్ పాట్రిక్ హోమ్స్ అద్భుతమైన కొత్త ఇల్లు

రిపోర్టర్: రమేష్ స్థలం: World

కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ క్వార్టర్‌బ్యాక్ పాట్రిక్ హోమ్స్ మిస్సోరీలోని బెల్టన్ ప్రాంతంలో కొనుగోలు చేసిన ఎనిమిది ఎకరాల ఖాళీ స్థలంలో సుమారు ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన సరికొత్త భవనాన్ని నిర్మించుకున్నారు. దీని విలువ ప్రస్తుతం నాలుగు మిలియన్ డాలర్లకు పైగా ఉంది.