అచ్చంపేటలో నలుగురు కుటుంబ సభ్యుల మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అచ్చంపేట
అచ్చంపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నలుగురు కుటుంబ సభ్యులు గత మూడు రోజుల నుండి కనిపించకుండా పోయారని ఎస్సై నరేష్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామానికి చెందిన పేట్ల ప్రభాకర్ 28, భార్య తేజ 23, కూతురు ప్రీతిక 5, కుమారుడు విగ్నేశ్వర్3, గత 5సంవత్సరాల క్రితం అచ్చంపేట వచ్చి ఆటోమొబైల్ షాప్ నడుపుకొని జీవిస్తున్నారు గత మూడు రోజుల నుంచి ఇంటిదగ్గర కనబడడం లేదని, వెతికి ఆచూకీ లభించినందుని ప్రభాకర్ బాబాయి సూరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు