వృద్ధురాలైన తల్లిని హేళన చేసిన రాహుల్ గాంధీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
ప్రధాని మోదీ అందించిన ప్రేమాభిమానాలను తన కార్యక్రమంలో వృద్ధురాలైన తల్లిని హేళన చేస్తూ రాహుల్ గాంధీ ఎగతాళి చేయడం ఆయన దిగజారిన మనస్తత్వానికి నిదర్శనమని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంస్కారానికి, సిగ్గులేని రాజకీయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనంటూ నెటిజన్లు, నాయకులు రాహుల్ గాంధీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు.