మోహిత్ సూరి దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ కొత్త గ్యాంగ్‌స్టర్ చిత్రం
రిపోర్టర్: సురేష్
స్థలం: Mumbai
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన రచనలో మోహిత్ సూరి దర్శకత్వంలో ఓ కొత్త గ్యాంగ్‌స్టర్ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడించారు. నటుడు మకరంద్ దేశ్‌పాండే ద్వారా వీరిద్దరి పరిచయం జరిగిందని, తాను రాసిన స్క్రిప్ట్ నచ్చి మోహిత్ సూరి ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించారని వర్మ తెలిపారు. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.