యువతను ఆకట్టుకునేలా తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన అత్యంత ఆసక్తికరమైన సీక్వెల్ చిత్రం ఈ నగరానికి ఏమైంది 2 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది 2 చిత్రం నవంబర్ 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని ఆంధ్రబాక్స్ ఆఫీస్ వెల్లడించింది. ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సినీ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.