ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయికి హైకోర్టులో ముందస్తు బెయిల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

ప్రముఖ జానపద కళాకారుడు ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన వివాదాస్పద కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతోనే సంబంధం కొనసాగిందని న్యాయవాదుల వాదనలతో కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.