కుటుంబ సభ్యులా చూసుకుంటున్నారంటూ చంద్రబాబుపై వృద్ధురాలి ప్రశంసలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

కొడుకులు, కోడళ్లు బయటకు గెంటేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని ఓ వృద్ధురాలు భావోద్వేగానికి గురయ్యారు. పింఛన్‌తో పాటు ఇంటి హక్కు పట్టా కల్పించి, తమను కుటుంబ సభ్యులా చూసుకుంటున్నారని ఆమె కొనియాడారు. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.