మూడుసార్లు నేషనల్స్ కొట్టిన నన్ను ఫేక్ అంటారా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

తాము క్రీడాకారులమని, బరిలో దిగి ఆడటమే తమకు తెలుసునని ఓ క్రీడాకారుడు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు నేషనల్స్ గెలుచుకున్న తననే ఫేక్ అంటున్నారని, ఇలాంటి వారిని ఏమనాలని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీపై స్పోర్ట్స్ టీచర్లు విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నారు.