ఎమ్మెల్సీ బరిలో రామచందర్ రావు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఖరారు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేరు ఖరారైనట్లు సమాచారం అందింది. దిల్లీలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశం సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్ లో అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.